Adipurush ఛలో హైదరాబాద్, RFC లోనే బెటర్ అన్న Prabhas | Salaar || Filmibeat Telugu

2021-05-07 2,420

Prabhas dual role in Salaar. Adipurush team to resume shooting in Ramoji film city.
#Prabhas
#Salaar
#Adipurush
#RFC
#Hyderabad

కేజీఎఫ్' తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్'ను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. ఇందులో కూడా హీరో ఎలివేషన్‌ను హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో అతడి క్యారెక్టరైజేషన్ కేకలు వేయిస్తుందని అంటున్నారు